రాజకీయ నేతలు యముడి సింహాసనాన్ని కూడా ఆక్రమిస్తారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ పిట్టకథ

1 month ago 6
భారతీయ రాజకీయ నేతలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఉన్న నేతలకు.. ఇప్పుడు ఉన్న నేతలకు అస్సలు పోలిక లేదని.. రాజకీయాలు దారుణమైన స్థితిలోకి వెళ్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పిట్టకథ చెప్పిన ఆయన.. అవసరం వస్తే.. యమలోకంలో యముడి సింహాసనాన్ని కూడా ఈ రాజకీయ నేతలు ఆక్రమిస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Entire Article