రంగారెడ్డి జిల్లాలో మామిడిపండ్ల లారీ బోల్తా.. సంచులు, బుట్టలతో ఎగబడ్డ జనాలు

1 year ago 32
రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు దగ్గర మామిడి పళ్ళ లారీ బోల్తా పడటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. లారీ బోల్తా పడిందని తెలియగానే స్థానికులు పండ్ల కోసం ఎగబడ్డారు. మరోవైపు హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర కారులో మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే!
Read Entire Article