యూపీలో రోడ్డు ప్రమాదం.. అయోధ్యకు వెళ్తున్న ఏపీ బస్సుకు యాక్సిడెంట్..

2 weeks ago 5
అయోధ్యకు వెళ్తున్న తెలుగు యాత్రికుల బస్సు ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదానికి గురైంది. నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన కొంతమంది లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, టూరిస్ట్ గైడ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Read Entire Article