యూకే కోర్టు ఆర్డర్లు ఇక్కడ చెల్లవు.. ఆ పాపను తండ్రికి అప్పగించలేం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

2 months ago 13
Andhra Pradesh High Court Snubs Uk Court Orders: విదేశీ కోర్టుల ఉత్తర్వులు భారతీయ న్యాయస్థానాలను ప్రభావితం చేయలేవని ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల సంరక్షణ విషయంలో యూకే కోర్టు భారతీయ న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ కోర్టులు పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాల్లో జోక్యానికి నిరాకరిస్తుంటాయనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో కీలక తీర్పు ఇచ్చింది.
Read Entire Article