తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో ఇక వాటిపై నిషేదం..!

29 minutes ago 1
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్‌ ఈవెంట్ల నిర్వహణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల సినిమా ప్రచారాలు, దాండియా వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు, ఓ విద్యార్థి మృతి నేపథ్యంలో ఈ నిర్ణయంపై దృష్టి సారించింది. విద్యా, క్రీడా కార్యక్రమాలకే ప్రాంగణాలను పరిమితం చేస్తూ కొత్త నిబంధనలు రూపొందించాలని భావిస్తోంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి సమర్పించిన ముసాయిదా నివేదికను పరిశీలించి త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
Read Entire Article