మొయినాబాద్‌ జంట హత్యల కేసు.. అప్పు ఇచ్చిన 8 మందినీ చంపేందుకు ప్లాన్

2 months ago 17
మొయినాబాద్‌లో సంచలనం రేపిన జంట హత్యల కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇద్దరు మహిళలను కాకుండా మొత్తం 8 మందిని చంపేందుకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ 8 మంది మహిళల వద్ద భారీగా డబ్బులను అప్పుగా తీసుకున్న నిందితులు.. వారిని అంతమొందిస్తే.. వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వారు అక్కడికి వెళ్లకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఇప్పుడు వారు పోలీసులను ఆశ్రయించారు.
Read Entire Article