మైలవరం: ఇద్దరు బిడ్డలను చంపేసి.. పాపం వెంటాడింది, అప్పన్నే పట్టించాడు..!

1 year ago 28
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. తండ్రి రవిశంకర్ ఇద్దరు చిన్నారులను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్యహత్య లేఖ రాసి కనిపించకుండా పోయిన రవిశంకర్‌ను విశాఖపట్నంలో పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందం విశాఖలో రవిశంకర్‌ను అరెస్ట్ చేసి..మైలవరం తీసుకువచ్చారు. అయితే రవిశంకర్ ఎందుకింత దారుణానికి ఒడిగట్టాడు.. ఎలా పోలీసులకు దొరికిపోయాడనే వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం.
Read Entire Article