మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి ఉరిశిక్ష, నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు

11 months ago 12
నల్గొండలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు మహమ్మద్ ముకర్రంకు ఉరిశిక్షతో పాటు రూ. 1.10 లక్షల జరిమానా విధించింది. 2013లో 12 ఏళ్ల బాలికపై ఈ దారుణం జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి రోజా రమణి ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై బాలిక కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
Read Entire Article