మేనమామ కాదు.. కంసమామ... జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు

1 week ago 12
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం సరిగ్గా లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. భారీగా పెట్టుబడులు రాబట్టడం ద్వారానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.
Read Entire Article