మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్.. నెట్టింట వార్తలు హల్‌చల్.. మహిళా కమిషన్ ఏం తేల్చిందంటే?

5 months ago 44
ఇటీవల ముగిసిన మేడారం జాతరలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడం పెను సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగి విచారణ చేపట్టి అసలు నిజం వెలుగులోకి తీసుకువచ్చింది. అసలు మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని ఎంక్వైరీ కమిటీ తేల్చి చెప్పింది. త్వరలోనే రిపోర్ట్‌ను అందించనుంది.
Read Entire Article