మెట్రో తరహాలో సిటీ బస్సు ప్రయాణం.. TGSRTC కోసం ప్రత్యేక కారిడార్లు, ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ..!

7 hours ago 1
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (BRTS) అమలుపై కసరత్తు చేస్తోంది. మెట్రో తరహా సేవలు అందించే ఈ విధానంలో బస్సులకు ప్రత్యేక లైన్లు, ముందస్తు టికెటింగ్, స్మార్ట్ సిగ్నల్స్ ఉంటాయి. అహ్మదాబాద్ , పుణె నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ దీనిని అమలు చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రధాన రహదారులపై సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుపుతున్నారు.
Read Entire Article