మూసీల మునిగి అభిషేకం చేసెటోళ్లు.. రేవంత్ రెడ్డి పూజలు చేసిన భీమలింగానికి ఇంత చరిత్ర ఉందా..!

1 year ago 32
Sangem Bhimalingam: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా సంగెం వద్ద నుంచి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేశారు. 2.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రైతులు, స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూసీ నదిలో కాలుష్యమైన నీటిని పరిశీలించారు. అంతకుముందు సంగెం వద్ద భీమలింగానికి అభిషేకం చేశారు. ఒకప్పుడు మూసీ నదిలో పుణ్యస్నానం చేసి ఈ భీమలింగానికి అభిషేకం చేసేవారట. కాకతీయుల కాలం నాటి ఈ భీమలింగం విశేషాలు..
Read Entire Article