మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు.. రూ.4,100 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్

11 months ago 19
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు చర్యలు వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడమే కాక.. ఆక్రమణలను కూడా తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూసీ ప్రక్షాళనకు భారీగా నిధులు ఇచ్చేందుకు ఓ బ్యాంకు ముందుకు వచ్చింది. ఏకంగా 4100 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. దశల వారీగా ఈ మొత్తాన్ని విడుదల చేస్తామని వెల్లడించింది. మూసీ ప్రక్షాళనతో భాగ్యనగరం రూపు రేఖలు మారబోతున్నాయి అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article