మున్సిపల్‌ షాపుల అద్దెలు తగ్గించిన ప్రభుత్వం.. ఇకపై 33.50 శాతం కట్టక్కర్లేదు 7 శాతం కడితే చాలు

2 months ago 18
AP Govt Simplifies Municipal Shops Rent System: ఏపీ ప్రభుత్వం మున్సిపల్‌ షాపుల అద్దె వ్యవస్థలో మార్పులు చేసింది. అద్దెల విషయంలో వ్యాపారులు ఇబ్బందులు పడుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మూడేళ్లకోసారి 33.33 శాతం పెంచరు.. ప్రతి సంవత్సరం 7శాతం చొప్పున అద్దె పెంచే విధానాన్ని తీసుకొచ్చారు. తాజా నిర్ణయంతో వ్యాపారులకు ఊరట దక్కుతుందని భావిస్తున్నారు. అద్దెల విషయంలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా అంతా సాఫీగా సాగిపోతుందుంటున్నారు.
Read Entire Article