ముగిసిన ఎల్ఆర్ఎస్ గడువు.. హెచ్ఎమ్‌డీఏకు ఎన్ని కోట్ల ఆదాయమంటే

1 year ago 27
తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం గడువు ముగిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.218 కోట్ల ఆదాయం సమకూరింది. గడువు ముగిసినా ఫీజులు చెల్లించవచ్చు, అయితే రాయితీ ఉండదు. ఇక ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించినా ప్రొసీడింగ్స్‌లో జాప్యం జరుగుతోంది అంటున్నారు జనాలు. వేర్వేరు శాఖల సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమే కారణం. నెల రోజుల్లో ప్రొసీడింగ్స్‌ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..
Read Entire Article