మీరు మోసం చేశారు.. మేం కడుపు నింపాం.. జగన్‌కు అచ్చెన్న కౌంటర్

3 months ago 21
ఏపీలో మత్స్యకారుల అంశంపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మద్య మాటల యుద్ధం జరుగుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మత్స్యకారుల కడుపు మీద తంతోందంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ ఆరోపణలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో మత్స్యకారులను మోసం చేస్తే.. కూటమి ప్రభుత్వం వారి కడుపు నింపుతోందని కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article