'మీ మాటల వల్ల టీడీపీకి నష్టం.. నాకూ ఇబ్బందే, మీతో లైవ్ డిబేట్‌కు రెడీ'.. రఘరామకు రాజేష్ మహాసేన లేఖ

2 months ago 17
Rajesh Mahasena Writes Letter To Raghu Rama Krishna Raju: ఏపీలో హాట్‌‌టాపిక్‌గా మారిన ఆకివీడు రామాలయం పునర్ నిర్మాణంపై టీడీపీ నేత మహాసేన రాజేష్ కూడా స్పందించారు. ఇటీవల జరిగిన పరిణామాలకు సంబంధించి మూడు విషయాలను ప్రస్తావిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామకు లేఖ రాశారు. రఘురామ తీరుతో టీడీపీకి నష్టం జరుగుతుందని.. తనకు కూడా ఇబ్బందికరంగా మారిందని లేఖలో ప్రస్తావించారు. తాను ప్రస్తావించిన అంశాలపై లైవ్ డిబేట్‌కు సిద్ధమన్నారు.
Read Entire Article