మీ ఏరియాలో కరెంట్ పోయిందా..? వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్..!

10 months ago 16
టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించే సేవలను ప్రారంభించింది. వినియోగదారులు 79016 28348 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసి, కంప్లైంట్ ఐడీ ద్వారా పురోగతిని తెలుసుకోవచ్చు. ఈ సదుపాయం సమస్యలను వేగంగా పరిష్కరించడానికి, మెరుగైన సేవలను అందించడానికి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు.
Read Entire Article