మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు

8 months ago 22
Mirchi Highest Price Enumamula Market: ఈ ఏడాది అకాల వర్షాలు, మొంథా తుఫాన్ వల్ల పత్తి, వరి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, మిర్చి రైతులకు మాత్రం శుభవార్త అందింది. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో టమాటా రకం మిర్చి క్వింటాల్ రూ. 30 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర సీజన్ చివరి వరకు కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. అలానే మక్కలు కూడా మంచి ధరే పలుకుతున్నాయి.
Read Entire Article