మిడిల్ క్లాస్‌ వారికి సర్కార్ గుడ్‌న్యూస్.. ORR, RRR మధ్య ఇండిపెండెంట్‌ ఇండ్లు, ఈ మూడు ప్రాంతాల్లోనే..

1 year ago 23
పేద, మధ్యతరగతి ప్రజలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారి సొంతింటి కలను నిజం చేసేందుకు సిద్ధమైంది. రేపటి నుంది పేదల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మెుదలు కానుండగా.. తర్వలోనే మధ్య తరగతి ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఔటర్, రీజినల్ రింగు రోడ్డు మధ్య వారికి ఇండిపెండెంట్ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
Read Entire Article