కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 సర్వేలో ఏపీ తన సత్తా చాటుకుంది. స్వచ్ఛతా ర్యాంకింగ్స్‌లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నగరాలు నేషనల్ వెల్లో పురస్కారాలు సొంతం చేసుకున్నాయి. మొత్తం విభాగంలో విజయవాడ దేశంలోనే మూడో అత్యంత స్వచ్ఛమైన సీటీగా నిలిచింది. ఈ సందర్భగా విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందజేయడం జరిగింది. 'స్వచ్ఛ సర్వేక్షణ్' పదో ఎడిషన్‌లో భాగంగా సుమారు 4 వేల 7 వందల 51 నగరాలను పరిగణనలోకి తీసుకుని ఈ పరిశుభ్రతా సర్వేను నిర్వహించడం జరిగింది.