మావోయిస్టుల లేఖ‌పై స్పందించిన మంత్రి సీత‌క్క‌.. ‘నన్ను టార్గెట్ చేసింది వారే’

1 year ago 19
మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. ఆ లేఖ ప్రామాణికతపై అనుమానం వ్యక్తం చేస్తూ, తనను లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమం కోసం తన జీవితం అంకితమని, జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మంత్రి సీతక్క ఏం మాట్లాడారంటే..
Read Entire Article