మార్కాపురం బస్సు ప్రమాదం.. విచారణలో కీలక విషయాలు, ఓనర్ కక్కుర్తి వల్లే ఘోరం

3 months ago 19
మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది మృతికి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తేలింది. కండిషన్ లేని బస్సును లైసెన్స్ లేని క్లీనర్‌తో నడిపించడం వల్ల ఈ ఘోరం జరిగిందని పోలీసుల విచారణలో గుర్తించారు. బస్సు మూడుసార్లు ఆగిపోయినా.. యజమాని స్పందించకపోవడం, ప్రమాదం తర్వాత తానే నడిపానని అబద్ధం చెప్పడం విచారణలో వెల్లడైంది. డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ రాదన్న బీమా సంస్థల ప్రకటనతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article