మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షలు

11 months ago 31
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకున్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకు రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఈ విరాళం అందించారు. అంతేకాదు, పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్ల కోసం సొంత నిధులతో సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. ఆదివారం 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేశారు.
Read Entire Article