మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు షాక్.. కుటుంబంపై కేసు నమోదు..

1 day ago 3
భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదైంది. ఆయనతో పాటు భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ మీద శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివరాలను ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 8 మందిని అరెస్ట్ చేశామని.. మిగతా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. మొత్తం 13 మందిపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article