మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ‘త్వరలోనే రైతు భరోసా ఎత్తేస్తారు’

11 months ago 22
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయగా, రాష్ట్రంలో సంబరాలు చేస్తున్నారు. అయితే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల తర్వాత ఈ పథకాన్ని రద్దు చేస్తారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతులకిచ్చిన దానినే వీళ్ళు ఇస్తున్నారని, అనర్హులకు కూడా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ విసిరిన రుణమాఫీ ఛాలెంజ్ కు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Read Entire Article