మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న ఘటనలో కఠిన చర్యలు... ఎస్‌ఐ ప్రియాంకపై వేటు

1 week ago 19
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం మాజీ మంత్రి విడదల రజినిని కింద పడిపోయిన ఘటనపై పెద్ద దుమారం రేగింది. సంబంధిత వీడియో సోషల్ మీడియా వైరల్ అయింది. దీనిపై రాస్ట్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది. మాజీ మంత్రి విడదల రజిని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్‌ లేఖ ప్రియాంకపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్నమయ్య జిల్లాలోనూ నామినేషన్ల దాఖలును అడ్డుకున్న ఘటనపై కూడా ఎన్నికల సంఘం ఇదే రేంజ్‌లో స్పందించింది.
Read Entire Article