మాచర్ల పరువు హత్య కేసులో సీఐ సస్పెండ్.. యువతిని పేరెంట్స్‌కు అప్పగించేందుకు లంచం

3 months ago 18
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మాచర్ల పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పెళ్లి చేసుకున్న బాధితురాలిని.. బలవంతంగా సీఐ వెంకటరమణ.. తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన భారీగా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ జరుగుతుండగానే.. సీఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ.. ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article