మాగంటి గోపినాథ్ మృతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది

1 year ago 32
MLA Maganti Gopinath Death: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అలానే ఆయన చికిత్సకు అయిన ఖర్చులను ప్రబుత్వమే భరిస్తుందని తెలిపారు.
Read Entire Article