మా రాజీనామాలను ఆమోదించండి.. మండలి ఛైర్మన్‌కు వైసీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తి

4 months ago 22
ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు రాజీనామా చేసిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు కీలక విజ్ఞప్తి చేశారు. తమ పదవులకు తాము రాజీనామా చేశామని.. వాటికి ఆమోదం కల్పించాలని కోరారు. వైసీపీ చేసిన పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మండలి ఛైర్మన్ మోషన్ రాజు ముందు.. ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ హాజరై తమ వాదనలు వినిపించారు.
Read Entire Article