మా కథలు మేం పడ్తం.. మీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూస్కొండి.. పవన్ కళ్యాణ్‌పై కవిత

1 month ago 11
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ మీటింగ్ నేపథ్యంలో కవిత విమర్శలు చేశారు. అమరావతిలో రాజధాని కట్టుకోవటం చేతకాదు కానీ.. తెలంగాణ నవనిర్మాణం చేస్తారంట అంటూ సెటైర్లు వేశారు. ఏపీ నేతలు ఆరోగ్యం బాగోలేకపోతే ఇప్పటికీ హైదరాబాద్ వస్తుంటారని.. ముందు వారి సంగతి సరిదిద్దుకోవాలని సూచించారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణపై పడటం మానుకోవాలని సూచించారు.
Read Entire Article