మహిళలకు పెట్రోల్ బంకులు.. అక్టోబర్ 2నే, మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

1 year ago 34
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) కేటాయించిన సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ప్రారంభంపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 2న వాటిని ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణం నవంబర్‌లోగా పూర్తిచేయాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క వెల్లడించారు.
Read Entire Article