మహిళలకు అండగా తెలంగాణ పోలీస్.. 'స్త్రీ రైడ్' ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

3 hours ago 2
మహిళల భద్రత, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు బైక్‌లు, ఆటో డ్రైవింగ్ నేర్పించి.. వారిని గిగ్ వర్కర్లుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డీజీపీ సీవీ ఆనంద్.. తొలి విడతలో 55 మంది స్త్రీ రైడర్లు కలిగిన బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఈ స్త్రీ రైడర్ల సంఖ్యను భారీగా పెంచనున్నట్లు సీవీ ఆనంద్ ప్రకటించారు.
Read Entire Article