మహిళపై సీఐ అత్యాచారం.. ఉద్యోగం నుంచి తొలగింపు, సుప్రీంలో షాక్.. ఎట్టకేలకు లొంగుబాటు

2 hours ago 1
తనపై సీఐ అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు.. ఆ సీఐ ఉద్యోగాన్ని ఊడగొట్టడంతోపాటు అతడ్ని అరెస్ట్ అయ్యేలా చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు.. సీఐని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఇక సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆ సీఐకి బిగ్ షాక్ తగిలింది. దీంతో చేసేదేమీ లేక.. ఆ మాజీ సీఐ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article