మహానటి సావిత్రి జ్ఞాపకార్థం అక్కడ రూ.2 కోట్లతో కళ్యాణ మండపం

5 months ago 15
Kalyana Mandapam in Honor of Savitri: మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా ఆమె స్వగ్రామం చిర్రావూరులో రూ.2 కోట్లతో కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సావిత్రికి ఇది ఘనమైన నివాళి అని ఆయన కొనియాడారు. ఆమె స్ఫూర్తితో ఎందరో మహిళలు సినీ రంగంలోకి వస్తున్నారని తెలిపారు. ఇటు హైదరాబాద్‌లోనూ ఆమె జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Read Entire Article