మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీ పెడుతున్నారా.. అదే సంకేతమా?

3 months ago 19
రాజకీయాల్లోకి రీఎంట్రీపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మళ్లీ రాజకీయాల్లోకి వస్తానన్న విజయసాయిరెడ్డి.. జులైలో పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని తెలిపారు. అలాగే మీడియా రంగంలోకి కూడా వస్తానని మరోసారి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారన్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Entire Article