మద్యం అమ్మినా, కొన్నా రూ.5 లక్షలు ఫైన్.. కేసీఆర్ ఇలాఖాలోని గ్రామం తీర్మానం

2 hours ago 3
మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖాలోని ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ గ్రామంలో మద్యం విక్రయించినా, కొనుగోలు చేసినా.. వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని తీర్మానం చేసింది. మద్యం మత్తులో యువత, పురుషులు మునిగిపోయి.. వారి ఇళ్లల్లో గొడవలు జరుగుతుండటంతో.. గ్రామస్థులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామస్థులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Entire Article