మత్స్యకారుల పంట పండింది.. రెండు చేపలకు ధర రూ.లక్షా 94వేలు.. ఎందుకంత ప్రత్యేకం!

4 months ago 19
Antarvedi Kachidi Fish Huge Rate: వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కిచిడి చేపలు చిక్కాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో వేలం పాట నిర్వహించారు. ఏకంగా రూ. లక్షా 94వేలు పలికాయి. ఇవి రెండు ఆడ చేపలు కావడంతో ధర కాస్త తక్కువ పలికింది. వీటిని స్థానిక వ్యాపారి వేలంలో దక్కించుకున్నారు. ఈ చేపలలో ఔషధ గుణాలు ఉంటాయి.. అందుకే వీటికి అంత గిరాకీ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
Read Entire Article