మందు బాబులకు కిక్కిచ్చే వార్త.. భారీగా తగ్గిన బీరు ధరలు.. ఏ బ్రాండ్ మీద ఎంతంటే

1 year ago 32
beer prices dropped: బీర్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే! భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని బ్రిటన్ బీర్ బ్రాండ్ల ధరలు తగ్గనున్నాయి. పన్నులు తగ్గడం వల్ల యూకే బీర్ల ధరలు రూ.20 నుంచి రూ.35 వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ తగ్గింపు ఎంపిక చేసిన బ్రాండ్లకే పరిమితం కానుంది. వేసవిలో మన దగ్గర బీర్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ధర తగ్గితే అమ్మకాలు మరింత పుంజుకుంటాయి అంటున్నారు.
Read Entire Article