మంత్రి శుభవార్త.. మహిళలకు నెలకు రూ.2500, రాజీవ్ యువ వికాసం, రూ.4000 పింఛన్‌పై కీలక ప్రకటన

6 months ago 20
Minister Adluri Laxman 6 Guarantees: సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రజలకు శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు ఇప్పటికే అమలు చేశామని, మిగిలిన రెండు గ్యారెంటీలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రూ.4 వేల పింఛన్, యువ వికాస పథకం అమలుపై ఆయన స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు.
Read Entire Article