మంత్రి నారా లోకేష్ ఓఎస్డీకి రెండు గోల్డ్ మెడల్స్.. ఎవరీ డాక్టర్ కసిరెడ్డి వరప్రసాద్‌!

1 hour ago 1
Nara Lokesh Osd Kasireddy Varaprasad Two Gold Medals: తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో 63 నుంచి 68 వరకు స్నాతకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ వరప్రసాద్ రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. ఆయన ఇప్పటికే పీహెచ్డీ పూర్తి చేయగా.. ఇటీవల ఓ పేపర్ ప్రజంటేషన్ చేశారు. దీనికి గాను వరప్రసాద్‌కు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. గవర్నర్ చేతుల మీదుగా ఈ మెడల్స్ అందుకున్నారు.
Read Entire Article