మంచిర్యాల కేజీబీవీ పాఠశాల నుంచి మరో విద్యార్థిని అదృశ్యం.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు!

2 weeks ago 3
మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి శ్రుతి అనే విద్యార్థిని ఆదివారం ఉదయం నుంచి అదృశ్యమైంది. హాస్టల్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ల పాఠశాలల నుంచి వరుసగా విద్యార్థినులు అదృశ్యం అవుతుండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెన్నూరు, రెబ్బెన గురుకులాల్లోనూ ఇలాంటి ఘటనలు జరగ్గా.. అధికారులు కేజీబీవీల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article