భూముల వేలానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. అక్కడ ఎకరం రూ.104 కోట్లు..

1 year ago 20
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో భూముల వేలానికి సిద్ధమవుతోంది. రాయదుర్గం, ఉస్మాన్‌సాగర్‌లో 66 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా విక్రయించనున్నారు. రాయదుర్గంలోని ప్లాట్ల ధరలు ఎకరాకు రూ.104 కోట్లు పలికే అవకాశం ఉంది, ఇది కోకాపేట్ ధరలను అధిగమించేలా ఉంది. ఆగస్టు 12న టెండర్ అవార్డు ప్రకటిస్తారు. ఈ వేలం భాగ్యనగరంలో భూముల ధరలకు కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మరి ఏప్రాంతాల్లో ఏ ప్లాట్లకు ఎంత ధర ఉంది అనే వివరాలు మీకోసం..
Read Entire Article