భీమవరం హోటళ్ల ఓనర్లకు జాక్‌పాట్.. స్టార్ హోటల్స్ రేంజ్‌లో అద్దె.. ఒక్క గది రెంట్ రూ.లక్ష!

6 months ago 20
Sankranti Bhimavaram Hotel Rents: సంక్రాంతి వచ్చిందంటే చాలు, గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి మామూలుగా ఉండదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా భీమవరం కోడి పందాలకు సిద్ధమైంది. పందెం రాయుళ్లు, పర్యాటకులు భారీగా తరలివస్తుండటంతో భీమవరం హోటళ్లు, లాడ్జీలు కిక్కిరిసిపోయాయి. ఇదే అదునుగా హోటల్ యజమానులు.. ఫైవ్ స్టార్ హోటల్ రేంజులో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఒక్క గదికి రూ.లక్షల్లో అద్దె వసూలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article