భార్యను ముక్కలు చేసి మూసీలో విసిరేసిన కేసులో షాకింగ్ విషయాలు.. మొండెం మాయం చేయలేక..!

11 months ago 18
వికారాబాద్‌కు చెందిన స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేందర్ రెడ్డి, ఆమె ఐదు నెలల గర్భవతిగా ఉండగానే దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా నరికి మూసీ నదిలో పారేశాడు. అయితే, మొండెం మాయం చేయడం కష్టంగా మారడంతో పోలీసులకు చిక్కిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Read Entire Article