భార్య వేధింపులు భరించలేక పెళ్లైన రెండు నెలలకే యువకుడి ఆత్మహత్య.. బావకు లొకేషన్ పంపి మరీ!

21 hours ago 3
పెళ్లయిన రెండు నెలలకే ఓ నవ వరుడు బలవన్మరణం చేసుకున్నాడు. ముఖ్యంగా భార్య నుంచి ఎదురైన తీవ్రమైన మానసిక వేధింపులు, అత్తగారింటి అవమానాలను తట్టుకోలేకే అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బావకు ఫోన్ చేసి, ఉన్న లొకేషన్ పంపి సాగర్ ప్రధాన కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఉదంతం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తీవ్ర కలకలం రేపింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Read Entire Article