భార్య వేధింపులతో 85 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్యాయత్నం.. వంతెనపై నుంచి వాగులోకి దూకి..!

1 month ago 7
భార్య వేధింపులు తట్టుకోలేక 85 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం సంచలనం రేపుతోంది. జీవితం మీద విరక్తితో పెద్దవాగు వంతెనపై నుంచి నీటిలోకి దూకేశాడు. అది గమనించిన స్థానిక జాలర్లు.. అతడిని గుర్తించి రక్షించారు. భార్యతో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని వృద్ధుడు పేర్కొ్న్నాడు. గతంలో పూజారిగా పనిచేసిన తనకు ఆదాయం తగ్గడం, అప్పులు పెరిగిపోయాయని చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన ..పోలీసులు ఆయనను స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించారు.
Read Entire Article