భర్తకు దూరంగా మహిళ.. టీవీ ప్రోగ్రామ్‌లో మాట్లాడిస్తామని నమ్మించి ఆమెపై అత్యాచారం

1 week ago 3
వరకట్న వేధింపుల కేసులో న్యాయం కోసం ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఛానెల్ నిర్వాహకులు తెలుసంటూ రాణిగంజ్ హైదర్‌ కాంప్లెక్స్‌కు బైక్‌పై తీసుకెళ్లి ఈ ఘోరానికి ఒడిగట్టారు. బాధితురాలి కేకలతో నిందితులు పారిపోగా.. ఆమె మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Entire Article