భయం నా బయోడేటాలో లేదు.. కావాలంటే అరెస్ట్ చేస్కోండి: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి

1 year ago 14
Nallapareddy Prasanna Kumar Reddy: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పారిపోయానని కొంతమంది ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఎక్కడకు పారిపోలేదని కావాలంటే ఇప్పుడే అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. తనది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్ అని.. భయమనేది తమ బయోడేటాలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Read Entire Article