భద్రాచలం, బాసర ఆలయాలకు భారీ నిధులు.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

2 weeks ago 10
తెలంగాణలో ఆలయాల అభివృద్ధి, ఆధునికీకరణ కోసం రూ.2500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని నాచారం ఆలయానికి వెళ్లే ఏన్కూరు–నాచారం కొండ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి రూ.44 కోట్లతో శంకుస్థాపన చేశారు. భద్రాచలం ఆలయానికి రూ.276 కోట్లు, బాసర ఆలయానికి రూ.354 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాల చెక్కును అందించి, ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపు ప్రాధాన్యాన్ని వివరించారు.
Read Entire Article